84 దేశాల్లో భారీగా కరోనా కేసులు

కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. 84 దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రెండు వారాల్లోనే ఈ కేసుల సంఖ్య సాధారణం కంటే 20 శాతం ఎక్కువగా పెరిగినట్లు వెల్లడించింది. పారిస్ ఒలంపిక్స్ లో 40 మంది అథ్లెట్లు సంబంధిత శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారని తెలిపింది. కరోనా కేసుల పాజిటివిటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందని.. ఈసారి తీవ్రమైన పరిణామాలు వస్తాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్