ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్ లో ఉన్నతాధికారులతో సీఎస్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ఈ సమీక్ష జరిగింది. ప్రధాని పర్యటన విజయవంతం కావడానికి అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్