దేశవ్యాప్తంగా పెరిగిన సీఎస్ఆర్ నిధులు

దేశవ్యాప్తంగా సీఎస్ఆర్ నిధులు పెరిగాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కంపెనీల సీఎస్ఆర్ వ్యయం ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.31,183.28 కోట్ల నుంచి 2024-25లో రూ.40,794 కోట్లకు పెరిగింది. 2024-25లో మహారాష్ట్రకు రూ.8,630.80 కోట్లతో అత్యధిక సీఎస్ఆర్ నిధులు లభించాయి. గుజరాత్ రూ.4,549.10 కోట్లు, కర్ణాటక రూ.3,395.43 కోట్లు, TN రూ.2,738.49 కోట్లు, ఢిల్లీ రూ.2,752.75 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణకు రూ.1,445.78 కోట్లు, APకి రూ.1,383.52 కోట్లు సీఎస్ఆర్ వ్యయం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్