17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు

17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకం మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 17 క్యాన్సర్ మందులతోపాటు అరుదైన వ్యాధుల కోసం మరో 7 మందులకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్