డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌

TG: రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1991 ఐపీఎస్‌ బ్యాచ్​నకు చెందిన సీవీ ఆనంద్​ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఇటీవల ట్రాన్స్​ఫర్ అయ్యారు. గతంలో ఆయన పోలీస్​శాఖలోని పలు కీలక విభాగాల్లో సేవలందించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు విడతల్లో పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్