పీఎఫ్ క్లెయిమ్‌లో ఆలస్యం.. EPFOకు ఫైన్

ముంబై వినియోగదారుల ఫోరం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ను రూ.14 లక్షల పీఎఫ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను 35 రోజులు ఆలస్యం చేసినందుకు గాను, బాధితుడికి 6% వడ్డీతో కలిపి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం పిటిషన్ వచ్చిన 20 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించకపోవడం తీవ్రమైన 'సేవా లోపమే'నని కోర్టు స్పష్టం చేసింది. పీఎఫ్ సెటిల్‌మెంట్లలో అనవసర జాప్యం చేసే అధికారులకు, సమయానికి డబ్బులు రాక ఇబ్బంది పడే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ తీర్పు ఊరటనిచ్చే అంశంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్

✕
✕