'సీజేపీ' అకౌంట్ బ్లాకింగ్‌పై 'X' కు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

జాతీయ భద్రత పేరుతో 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే వ్యంగ్య ఖాతాను బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు 'X' (ట్విట్టర్)కు నోటీసులు జారీ చేసింది. ఈ బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాలని ఐటీ శాఖ రివ్యూ కమిటీకి హైకోర్టు ఆదేశించింది. వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఈ చర్యను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్