అంతరిక్షం నుంచి ఢిల్లీ మెరుపులు.. ఐఎస్‌ఎస్‌ విడుదల చేసిన అద్భుత దృశ్యాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) రాత్రి వేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనే ప్రపంచంలోని ప్రధాన నగరాల ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలలో భారతదేశ రాజధాని ఢిల్లీ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపించింది. టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పాటు ఢిల్లీ కూడా అత్యంత ప్రకాశవంతమైన పట్టణాలలో ఒకటిగా నిలిచింది. రాత్రి 10.54 గంటల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు ఐఎస్‌ఎస్‌ తెలిపింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్