భారతీయ షట్లర్ దేవికా సిహగ్ థాయ్ లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచారు. తన తొలి BWF సూపర్ 300 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో ఆమె మలేషియా క్రీడాకారిణి గోహ్ జిన్ వైపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.