TG: డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం కమిషనరేట్ ప్రాంగణంలో రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించనున్నారు. అలాగే జిల్లాలో హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతారు.