మనిషి రోజుకు 20 వేల సార్లు కళ్లు మూసి తెరుస్తారు. సగటున 15 నిమిషాలకోసారి రెప్ప వాలుస్తారు. నిద్రిస్తున్నప్పుడు కూడా కళ్లు మెదడుకు సమాచారం పంపిస్తాయి. కళ్లు కోటి రంగులను సులువుగా గుర్తించగలవు. కంటిలోని కోన్ కణాలే అందుకు కారణం. ఐమూలగా కనిపించే దృశ్యాలన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. ఇక్కడ కోన్ కణాలు తక్కువగా ఉండటమే కారణం. కార్నియాకు గాయమైతే దానంతట అదే మానిపోతుంది.