తెలంగాణలోని 14 గ్రామాల వివాదం.. గ్రామస్తుల స్పందన

తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని 14 గ్రామాల ప్రజలు మహారాష్ట్రలో విలీనం కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "మేము తెలంగాణలోనే ఉండాలనుకుంటున్నాము. మహారాష్ట్ర నుండి రేషన్ తప్ప ఏమీ రాదు" అని గ్రామస్తులు వాపోతున్నారు. అయితే గ్రామస్తులంతా ఆసిఫాబాద్ కలెక్టర్‌ను కలిసి.. తమ గ్రామాలను తెలంగాణలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే మరాఠీ మాట్లాడే ఎస్సీలు, మరాఠ్వాడ వలస ముస్లింలు మహారాష్ట్రలో ఉండాలని కొందరు వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్