ఆగస్ట్ 15న తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

TG: ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. అదేరోజున 119 నియోజకవర్గాలలో 15 లక్షల కార్డుల పంపిణీ జరుగనుందని వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి కొత్తగా మంజూరైన 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్