విష పాములను తిన్నా నెమలి ఎలా బతుకుతుందో తెలుసా?

భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలి, విషపూరిత పాములను వేటాడి తిన్నా ప్రాణాలతో సురక్షితంగా ఉండటానికి గల కారణాలను వన్యప్రాణి నిపుణులు వివరించారు. నెమలి సర్వభక్షక జీవి అని, దాని శరీరం విషాన్ని నిర్వీర్యం చేసే ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపారు. పాము విషం ప్రోటీన్ రూపంలో ఉండి, రక్తంలో కలిస్తేనే ప్రమాదకరమని, కానీ నెమలి పామును నేరుగా మింగడం వల్ల విషం కడుపులోకి వెళ్లి జీర్ణమవుతుందని, రక్తంతో కలవదని ఆయన పేర్కొన్నారు. నెమలి నోటిలో గాయాలు లేకపోతేనే ఇది సాధ్యమని, పక్షులలో నోటి పూతలు అరుదుగా వస్తాయని అభిషేక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్