ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఏడాదికి 10 లక్షల మరణాలు రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణంగా సంభవించే అవకాశం ఉందని లాన్సెట్ కమిషన్ తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు లాన్సెట్ వెల్లడించింది.