స్విస్ బ్యాంకుల్లో మన వాళ్లు ఎంత డబ్బు దాచారో తెలుసా?

గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు భారీగా పెరిగాయి. 2024 నాటికి మొత్తం రూ.37,600 కోట్ల వరకు డబ్బు ఉన్నట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. ఈ మొత్తం ఎక్కువగా వ్యక్తిగత ఖాతాల నుంచి కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం నల్లధనమని చెప్పలేమని, అంతా చట్టబద్ధంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్