సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలో తెలుసా?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, హోటల్ గదులు, ఛేంజింగ్ రూములకు వెళ్లినప్పుడు అక్కడి వస్తువులను నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా చాలావరకు అవి మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్