విమాన పైలట్లు రాడార్ సహిత, రహిత వ్యవస్థలు, స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ డిపార్చర్ (SID), స్టాండర్డ్ టెర్మినల్ ఎరైవల్ రూట్(స్టార్) ద్వారా గగనతలంలో సురక్షితంగా ప్రయాణిస్తారు. విమానాల మధ్య నిలువు దూరం 1000, 2000, 4000 అడుగులు ఉంటుంది, జెట్ విమానాలకు 1000 అడుగుల దూరం పాటిస్తారు. ఎదురెదురుగా వచ్చే విమానాల కోసం నార్త్‌సౌత్ నియమం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ATC) రాడార్ల ద్వారా పర్యవేక్షణ, TCAS వ్యవస్థ ప్రమాదాలను ముందే గుర్తించి సూచనలు ఇవ్వడం వంటివి విమాన భద్రతకు దోహదం చేస్తాయి.