రోజూ పొద్దునే తులసి ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా?

తులసి మొక్కల్లో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోజూ పొద్దున్నే కొన్ని తులసి ఆకులు తీసుకోవడం వల్ల వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ శరీరానికి అందుతాయి. అవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే కాలేయాన్ని శుభ్రం చేస్తాయి. తులసిలోని ‘అడాప్టోజెనిక్‌ కాంపౌండ్స్‌’గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అవి శరీరంలో ఒత్తిడిని తగ్గించి, యాంగ్జైటీని దూరం చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్