దేశంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసిన మొబైల్ గేమ్ ఏంటో తెలుసా?

భారతదేశంలో మొబైల్ గేమింగ్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, 2026 తొలి త్రైమాసికంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన గేమ్‌గా 'లూడో కింగ్' నిలిచింది. కుటుంబంతో కలిసి ఆడుకునే ఈ గేమ్ ఇప్పటికీ టాప్‌లో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఫ్రీ ఫైర్ ఉండగా, వేగవంతమైన గేమ్‌ప్లే కారణంగా యువతను ఆకట్టుకుంటోంది. మూడో స్థానంలో  క్రికెట్ లీగ్ నిలిచింది. ఇక నాలుగో స్థానంలో పిజ్జా రెడీ! , ఐదో స్థానంలో క్యారమ్ పూల్ చోటు దక్కించుకున్నాయి.

సంబంధిత పోస్ట్