అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా హింసను అరికట్టి, సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 21న 'అంతర్జాతీయ శాంతి దినోత్సవం'గా నిర్వహిస్తారు. దీన్నే ప్రపంచ శాంతి దినోత్సవం అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని ప్రోత్సహించే ఉద్దేశంతో 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏటా సెప్టెంబరులో వచ్చే మూడో మంగళవారం నాడు 'అంతర్జాతీయ శాంతి దినోత్సవం'గా జరుపుకోవాలని తీర్మానించింది. 1982 నుంచి దీన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕