మహారాష్ట్రలో ఏయే గ్రామాలు విలీనం కానున్నాయో తెలుసా?

తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కానున్నాయి. పరండోలి, ముకద్దంగూడ, మహారాజ్‌గూడ, కోట, అంతపూర్, ఇందిరానగర్, ఈసపూర్, నారాయణగూడ, బొలపట్టర్, గౌరి, లెండిగూడ, పద్మావతి, శంకర్‌లోధి, లెండిజాల గ్రామాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూరా, జీవతి తాలూకాలలో విలీనం కానున్నాయి. ఈ గ్రామాలు సరిహద్దులో ఉండటం వల్ల రెండు రాష్ట్రాల రెవెన్యూ, ఓటరు రికార్డులలో నమోదై ఉన్నాయి.

సంబంధిత పోస్ట్