ఉచిత న్యాయ సహాయం ఎవరు పొందవచ్చో తెలుసా?

రాజ్యాంగంలోని అధికరణ 39-ఏ ప్రకారం.. ప్రత్యేక షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బాధితులు, మహిళలు, పురుషులు, మతిస్థిమితం లేని వారు, దివ్యాంగులు, విపత్తుల్లో నష్టపోయిన వారు, తదితరులు న్యాయసేవలు పొందేందుకు అర్హులు. కార్మికులు, మానవ అక్రమ రవాణా, నిర్బంధం, బాల నేరస్థులు, వైద్యశాల లేక మానసిక చికిత్సాలయాల్లో నిర్భంధానికి గురైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందిస్తారు. వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు మాత్రమే ఉండాలన్నది నిబంధన విధించారు.

సంబంధిత పోస్ట్