మన ఇళ్లలో ప్రతిరోజూ వాడే టీవీ, ఫ్రిజ్, కూలర్, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జీవితాన్ని ఊహించలేము. కానీ.. ఇవి కనిపెట్టింది ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కనిపెట్టిన వారి గురించి ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం.