మధుమేహం ఉన్నవారు గోధుమ పిండిని మరీ ఎక్కువగా తినకూడదు. తింటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. గోధుమల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, బి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల గోధుమలను తింటే మనకు పోషణ లభిస్తుంది. మరీ ఎక్కువగా తింటే బరువు అధికంగా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే చపాతీలను సరైన మోతాదులో తినాలి. అతిగా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయి.