సృష్టి కేసులో డాక్టర్ నమ్రతకు 5 రోజుల కస్టడీ

TG: సృష్టి యూనివర్సల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్‌ నమ్రతను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నమ్రతను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు పదవ అదనపు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ2 జయకృష్ణ, ఏ6ల పోలీసు కస్టడీపై వాదనలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్