ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

TG: ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉప ఎన్నిక నిర్వహించబోమని హైకోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి 2024లో దానం ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕