బీఎల్ వోల మరణాలపై నివేదిక కోరిన ఈసీ

పలు రాష్ట్రాల్లో బీఎల్వోల మరణాలపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నివేదిక కోరింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో బీఎల్ వోల మరణాలు సంభవిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పని ఒత్తిడితోనే మరణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల సీఈవోల నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరింది.

సంబంధిత పోస్ట్