రైస్ మిల్లర్ల అక్రమాలపై ED ఫోకస్

తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. సుమారు రూ. 6,700 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పలు మిల్లులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో సోదాలు నిర్వహించి రూ. 30 లక్షల నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕