ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ కార్యాలయం 'ఆక్టగాన్‌‌'ను ప్రారంభించిన ఈజిప్టు (VIDEO)

ఈజిప్టు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ కార్యాలయ సముదాయంగా పేరుగాంచిన 'ఆక్టగాన్‌‌'ను ప్రారంభించింది. కైరో సమీపంలో సుమారు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయం ఈజిప్టు సాయుధ దళాల కేంద్రీకృత సైనిక, రక్షణ ప్రధాన కార్యాలయంగా పనిచేయనుంది. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో రూపొందించిన ఈ భారీ రక్షణ కేంద్రం ఈజిప్టు సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్