ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సారి తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. జిల్లాల్లో వెంటనే అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. తక్కువ నీటితో సాగయ్యే, త్వరగా చేతికొచ్చే పంట విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చింది.

సంబంధిత పోస్ట్