ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.. జీతాల్లో కోత

TG: ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(EHS) అమలు కోసం వారి వంతుగా బేసిక్ పే/పెన్షన్‌లో 1.5% కోత విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్టు(EHCT) ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. మే (JUNలో అందుకొనే జీతం) నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కోత విధించిన మొత్తం EHS ఫండ్‌లో జమ అవుతుందని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్