పీఎఫ్ నిబంధనల్లో ఈపీఎఫ్ఓ మార్పులు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రూ. 15,000 మూల వేతనం ఉన్న ఉద్యోగులకు 12 శాతం పీఎఫ్ మినహాయింపు తప్పనిసరి. అదనపు చెల్లింపులను ఎప్పుడైనా తగ్గించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకునే కేటగిరీలు 13 నుంచి 3కి తగ్గాయి. ఉద్యోగులు తమ ఖాతాలో కనీసం 25 శాతం నిల్వ ఉంచుకోవాలి. కంపెనీలు 15 రోజుల్లోగా ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఫారం-Vలో సమర్పించాలి. డిజిటల్ సేవలకు ప్రాధాన్యత పెరిగింది.

సంబంధిత పోస్ట్