EPFO కనీస పింఛన్ రూ.2,500కు పెంపు?

ఈపీఎఫ్ వో చందాదారులకు కనీస పింఛన్ రూ.2,500కు పెంచే అవకాశం ఉంది. అక్టోబర్ 10, 11న జరిగే ట్రస్టీల భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదం తర్వాతే ఇది అమల్లోకి రానుందట.  అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛన్ రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.1,000 పింఛన్ అందుతుండగా... 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు, 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఈ పింఛన్‌కు అర్హులు.

సంబంధిత పోస్ట్