ఈపీఎస్‌ కనీస పెన్షన్ పెంపు!

ఉద్యోగుల పెన్షన్  నిధి పథకం (ఈపీఎస్‌) ఆదాయం పెరుగుతున్నా, లబ్ధిదారులు కనీస పెన్షన్ పెంపునకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. ఈపీఎస్‌-95 పథకానికి చెందిన వేలాది మంది పెన్షన్ దారులు కనీస పెన్షన్  మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశాన్ని తాజాగా పార్లమెంట్‌లోనూ ఓ సభ్యుడు లేవనెత్తారు. అయితే, పెన్షన్‌ పెంచే ప్రతిపాదనేదీ లేదని తాజాగా కార్మికశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు.

సంబంధిత పోస్ట్