ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు

మాధురి రాథోడ్ పెట్టిన BNS, SC/ST అట్రాసిటీ కేసులో ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈశ్వర్ సాయి తరపు న్యాయవాది నాగూర్ బాబు వాదనలు వినిపిస్తూ, పెళ్లయిన వ్యక్తితో సంబంధం కొనసాగించిన అంశాన్ని ప్రస్తావించారు. మీడియా సింపతీ కోసం తీవ్ర ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టారని వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈశ్వర్ సాయికి బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕