మహిళల ద్వారా ప్రత్యేక ‘షీ మార్ట్స్‌’ బజార్ల ఏర్పాటు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మహిళా వ్యవస్థాపకుల కోసం 'షీ-మార్ట్' పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ 'షీ మార్ట్స్' బజార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా మహిళా వ్యవస్థాపకులు క్రెడిట్ లింక్డ్ ఉత్పత్తులు, వినూత్న ఆర్థిక సాధనాలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్