రైతు పెట్టుబడిని రూ.12 వేలకు పెంచాం: పొంగులేటి

TG: ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్, భట్టి, కేబినెట్ సహచరులందరం రైతును రాజు చేయాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నామని చెప్పారు. 'గత ప్రభుత్వం రైతు పెట్టుబడి ఎకరానికి రూ.10 వేలు ఇస్తే.. మా ప్రభుత్వం దాన్ని రూ.12వేలకు పెంచింది. 9 రోజుల్లో రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది' అని సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్