నేటి నుంచి ఫాస్టాగ్‌లకు 'నో యువర్ వెహికిల్' విధానం రద్దు

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్‌లకు సంబంధించిన 'నో యువర్ వెహికిల్' (KYV) విధానాన్ని ఫిబ్రవరి 1 నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రకారం, ఫాస్టాగ్ జారీ తర్వాత వాహనదారుల వివరాలు, ఫోటోలు ఇవ్వాల్సి వచ్చేది. అయితే, లూజ్ ఫాస్టాగ్, తప్పుడు ఫాస్టాగ్ జారీ, దుర్వినియోగం వంటి ఫిర్యాదులు అందిన సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా కేవైవీ పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్