మిస్ యూనివర్స్‌గా ఫాతిమా

ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటం మెక్సికో భామను వరించింది. థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు, భారత్‌ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ ఈ పోటీల్లో పాల్గొన్నారు. మణిక టాప్ 30 వరకు రాగలిగినప్పటికీ, టాప్ 12లో వెనుదిరిగారు.

సంబంధిత పోస్ట్