భారత సైన్యానికి 'ప్రహార్' మెషిన్ గన్‌లు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, భారత సైన్యానికి 2,000 'ప్రహార్' తేలికపాటి మెషిన్ గన్‌ల మొదటి విడతను అందజేసింది. ఈ 7.62 mm క్యాలిబర్ ఆయుధాలను గ్వాలియర్‌లోని స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్‌లో తయారు చేశారు. బోర్డెన్ల వెంబడి భద్రతను, కాల్పుల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ ఆయుధాలను ఉపయోగించుకుంటుంది. ప్రహార్ LMG 1,000 మీటర్ల వరకు పరిధిని కలిగి ఉంది. శ

సంబంధిత పోస్ట్