IPL చరిత్రలోనే తొలిసారి రికార్డ్ బ్రేక్

ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ఈ ఏడాది ఐపీఎల్ ఎడిషన్‌లో జట్లు 200+ టార్గెట్లను అత్యధికసార్లు (10 సార్లు) ఛేజ్ చేశాయి. నిన్న ముంబై ఇండియన్స్‌పై  244 పరుగుల టార్గెట్‌ను SRH ఛేదించడంతో ఈ ఘనత సాధ్యమైంది. గతంలో 2025లో 9, 2023లో 8, 2024లో ఆరుసార్లు 200+ స్కోరును జట్లు ఛేదించాయి. అలాగే, సొంత గడ్డ (వాంఖడే స్టేడియం)పై ముంబై ఇండియన్స్ వరుసగా 4 మ్యాచుల్లో ఓడిపోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్