ర్వైల్వే స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు

జూన్ 1 నుంచి రైల్వే స్టేషన్లలో వడా పావ్, సమోసా, దోశ, ఇడ్లీ వంటి ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. చిన్న స్టాల్ వ్యాపారులను ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆహార నాణ్యతలో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రతి స్టాల్‌లో ధరల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. 50 గ్రాముల ఆలూ వడ ధర రూ. 15, దానితో పాటు ఇచ్చే పావ్ ధర రూ. 5 గా ఉండనుంది.

సంబంధిత పోస్ట్