తిరుమలలో లగేజీ తరహాలో పాదరక్షల కౌంటర్లు

తిరుమలలో భక్తుల పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత పాదరక్షల కౌంటర్లను మంగళవారం ప్రారంభించారు. స్థానిక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల ద్వారా 99 శాతం భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారని, గతంలో 70-80 శాతం మంది వదిలి వెళ్లేవారని తెలిపారు. .

సంబంధిత పోస్ట్