చౌకగా మారనున్న విదేశీ టూర్ ప్యాకేజీలు

విదేశీ టూర్ ప్యాకేజీలు చౌకగా మారనున్నాయి. విదేశీ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీల అమ్మకంపై ప్రస్తుతం ఉన్న 5%, 20% టీసీఎస్ రేటును ఎలాంటి పరిమితి లేకుండా 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ పథకం కింద విద్య, వైద్య అవసరాల కోసం టీసీఎస్ రేటును 5% నుండి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్