హాస్పటల్ నుంచి మాజీ ఎంపీ నందిగాం సురేష్ డిశ్చార్జ్ (వీడియో)

జైలులో ఉన్న వైకాపా మాజీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు చెప్పడంతో జైలు అధికారులు ఆయనను గుంటూరులో జీజీహెచ్ కు తరలించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం ఆయన హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే అధికారులు జీజీహెచ్ నుండి జిల్లా జైలుకు తరలించారు. ఈ మేరకు సురేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య కంటతడి పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్