హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం (VIDEO)

తెలంగాణ హైకోర్టులో గురువారం నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌.. జస్టిస్‌ గౌస్‌ మీరా మొహినుద్దీన్, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్