RTC బస్ స్టేషన్లలో త్వరలో ఉచిత వైఫై సేవలు

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 5 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే 86 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించాలని TGSRTC నిర్ణయించింది. ఈ ఆధునిక సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనితో పాటు ప్రయాణికులకు బస్సు సమయాలు, సర్వీసుల వివరాలు సులభంగా తెలిసేలా కంట్రోలర్ల నియామకం చేపట్టింది. ఈ సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕