భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే రక్షణ ఇవ్వలేం: సుప్రీం

భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే రక్షణ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది. కొందరు కళాకారులు, కార్టూనిస్టులు, స్టాండప్ కమెడియన్లు భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్‌పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో కార్టూనిస్టు హేమంత్ మాలవీయపై కేసు నమోదు కాగా.. ఆయన అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

సంబంధిత పోస్ట్