ఆన్‌లైన్ ఫుడ్ అమ్మకాలపై FSSAI కొరడా

ఆన్‌లైన్ ఫుడ్ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌లపై FSSAI కఠిన చర్యలు ప్రారంభించింది. హ్యాపిలో, మిల్కీ మిస్ట్ వంటి బ్రాండ్ ఉత్పత్తులపై ఉన్న అసత్య క్లెయిమ్స్, నియమావళికి విరుద్ధంగా ఉన్న ప్రొడక్ట్ సమాచారంపై FSSAI దృష్టి సారించింది. అంతేకాకుండా, హానికరమైన 'ధతూరా' (ఉమ్మత్త) పండ్లు, విత్తనాలు ఆన్‌లైన్‌లో విక్రయించడంపై FSS చట్టం-2006 ప్రకారం చర్యలు చేపట్టారు. ఈ చర్యలు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕